యంగ్ టైగ‌ర్‌ను కేర్ చేయ‌ని జంట‌


త‌మిళం, మ‌ల‌యాళ సినిమాల్లో అలరించిన బ్యూటీ న‌జ్రీయా న‌జీమ్ బెంగ‌ళూర్ డేస్ చిత్రంతో అంద‌రికీ మరింత ద‌గ్గ‌రైంది. ఆ సినిమాలో న‌టించిన ప‌హ‌ద్ ఫాజిల్‌ను రియ‌ల్ లైఫ్‌లో పెళ్ళి చేసుకుని సెటిల్ అయింది. నిజానికి పెళ్ళికి ముందు న‌జ్రీయా న‌జిమ్‌ను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న టెంప‌ర్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌మ‌ని అడిగారు. రెండు, మూడు రోజులు చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్న త‌ర్వాత ఈ చిన్న‌ది సినిమా నుండి డ్రాప్ అయింది. ఇప్పుడు ప‌హ‌ద్ ఫాజిల్‌ను జ‌న‌తాగ్యారేజ్ చిత్రంలో కీల‌క పాత్ర కోసం సంప్ర‌దించార‌ట‌. అయితే ప‌హ‌ద్ కూడా చేయ‌న‌ని చెప్పేశాడు. దీంతో ఎన్టీఆర్‌ను సినిమాను అనుకుని చేశారో, కుద‌ర‌క చేశారో కానీ ఈ క‌పుల్‌కు మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవ‌కాశం లేకుండా పోయింది. అయితే కొంద‌రు మాత్రం ఈ మ‌ల‌యాళ జంట యంగ్ టైగ‌ర్‌ను కేర్ చేయ‌లేద‌ని అనుకుంటున్నారు.
Previous
Next Post »

1 comments:

Click here for comments
Madhu
admin
2 February 2016 at 22:19 ×

korada provides telugu political news and telugu movie news accurately. You can get genuine telugu political, cinema news current affairs, andhra news, telangana news and all latest news @ korada.com

Congrats bro Madhu you got PERTAMAX...! hehehehe...
Reply
avatar